Janani
1963s telugu devotionalnarthanasala film styleheartfelt deep female voiceclassical indian traditionalcarnatic music . crying for blessing of goddessclassical instruments
Creato da: Sunoi
Creato: 9 ago 2026
Durata: 3:54
అమ్మా... అమ్మా.. జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని జననీ శివకామిని... చరణం 1: అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ... నీ చరణములే నమ్మితినమ్మ... శరణము కోరితి అమ్మ భవాని..ఈ..ఈ జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని జననీ శివకామిని చరణం 2: నీదరినున్న తొలగు భయాలు.. నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు... నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ... నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా... జయమునీయవే అమ్మ భవాని..ఈ..ఈ... జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని జననీ శివకామిని
Crea la tua musica con l'AI
Genera brani di qualità studio in pochi secondi
Inizia